ఓం శ్రీ సాయిరాం🙏భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 94వ జయంతోత్సవ వేడుకల్లో భాగంగా 23/11/2019 సాయంత్రం, ఖమ్మం సత్యసాయి నగర్ లోని శ్రీ సత్యసాయి మందిర ప్రాంగణంలో భజనానంతరం చిన్నారులచే కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. స్టేట్ ఆధ్యాత్మిక జాయింట్ కోఆర్డినేటర్ శ్రీ DV ప్రసాద రావు గారు పాల్గొన్నారు.