సాయిరాం!! సూర్యాపేట జిల్లా లోని సూర్యాపేట & కోదాడ సమితి వారు, ది.9-11-2019, శనివారం, సాయంత్రం 6 గంటల నుంచి, ది.10-11-2019, ఆదివారం, సాయంత్రం 6 గం. ల వరకు "అఖండ భజన " నిర్వహించారు!! మొత్తం 200 మంది భక్తులు పాల్గొన్నారు!!