సాయిరాం, తేదీ 19 10 2019 శనివారం నాడు ఆల్వాల్ శ్రీ సత్య సాయి సేవా సమితి ఆల్వాల్ వారు నారాయణ సేవా గాంధీ హాస్పిటల్ లో నిరుపేద రోగుల వారి సహాయార్థం వఛ్చిన వారి కుటుంబ సబ్యులకు 250 మంది కి నారాయణ సేవా (శ్రీ సత్య సాయి అన్న ప్రసాదము) అందించారు