Medical Camps

Om శ్రీ Sai రాం.. భగవాన్ బాబా వారి శుభాశీస్సులతో తేదీ 11.11.18 ఆదివారంనాడు సరూర్ నగర్ శ్రీ సత్యసాయి సేవా సుధ మందిరం ల్ జరిగిన క్లినిక్ లో 75 మంది జెంట్స్ 39 మంది స్త్రీలు కుగరు టెస్ట్ ,RBS, Plbs 53 మందికి Eye టెస్ట్స్,,110 మందికి జనరల్ చెకప్ చేసి అందరికి మందులు,ప్రసాదం ఇవ్వట మైనది. 6 మంది డాక్టర్లు పాల్గొన్నారు.4 ఫార్మసీ వారు,10 మంది gents సేవాదల్ పాల్గొన్నారు.