Medical Camps
Om శ్రీ Sai రాం.🙏 భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహముతో కీసర దగ్గర చేర్యాల లో గల గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీ లో తేదీ 03.11.18 నాడు మెడికల్ క్యాంప్, హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం కాలేజ్ విద్యార్థులకు,మరియు సిబ్బంది కి ఏర్పాటు చేయబడినది.ఇందులో 165 మందికి సాధారణ పరీక్కలు,105 మందికి కంటి పరీక్కలు చేసి ఇందులో 39 మందికి కంటి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించి,అందరికి మందులు ఇవ్వట మైనది.. ఈ కార్యక్రమములో 4 మంది డాక్టర్లు,10 మంది సరూర్ నగర్ సేవాదల్,4 మంది safilguda sevadal సభ్యులు పాల్గొన్నారు. సాయిరాం 🙏 సదా సాయి సేవలో R.R జిల్లా శ్రీ సత్యసాయి సంస్థ కార్య వర్గ సభ్యులు.