ఓం శ్రీ సాయిరాం! భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య, ప్రేమ పూర్వక అనూగ్రహా ఆశీస్సులతో తేది 24-05-19 శుక్రవారమున లెప్రసీ కాలనీ, శాంతినగర్, నల్లగొండలోని దాదాపు 120 మంది నారాయణులకు నారాయణ సేవ మరియు conditionలో వున్న దుస్తులు పంపిణీ చేయడమైనది. ఇట్టి కార్యక్రమములో ఏడుగురు మహిళా సేవాదళ్ & ఇద్దరు పురుష సేవాదళ్ పాల్గొనడమైనది. సాయిరాం!