ఓం శ్రీ సాయిరాం 14-04-2019 ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఉll గం:05:00ని.కు ఓంకారం, సుప్రాభాతం, నగరసంకీర్తన. గం.10:00ని.కు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. గం.12:00ని.కు ఆధ్యాత్మిక ప్రవచనము శ్రీ వై. శ్రీనివాస్ ( గ్రామ సేవాట్రస్ట్ చైర్మన్ పుట్టపర్తి గారిచే. గం.01-45ని.కు మహా మంగళ హారతి, భోజన ప్రసాద వితరణ. ఇట్లు కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి జడ్చర్ల