Sairam అందరికీ, తేది. 28.03.2019 గురువారం ఉదయం 08.00 గంటలకు మన సత్య సాయి మందిరంలో నిరుద్యోగ మహిళలకు టైలరింగ్ & ఫ్యాషన్ డిజైనింగ్ లపై శిక్షణ ఇచ్చుటకు ఏర్పాట్లను స్వామి దయతో చేయడం జరిగింది. కావున అందరూ ఈ గురువారం ఉదయం 9.00 గంటలకు మన మందిరంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ E Ch Nireekshan Raj, GM, Singareni Collieries Bhupalpally Area, G Raghupathi, So to GM, G Shiva Rao, DGM-Civil, Rajendra Kumar, DGM-Personnel మరియు శ్రీ ch Mallareddy, జిల్లా అధ్యక్షులు భూపాలపల్లి, అలాగే జిల్లాలో ని సమన్వయ కర్తలు పాల్గొన్నారు. మొదటి రోజున పది మంది మహిళలు ఈ కోర్సు లో జాయిన్ అయ్యారు. Trainers గా బత్తుల లక్ష్మి, జిల్లా మహిళా సమన్వయ కర్త,J Divya వ్యవహరిస్తున్నారు.