స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రతీ సంవత్సరం లాగానే శివరాత్రి రోజున అఖండ భజన సాయంత్రం 6గం.నుండి ఉదయం 6గం.ల వరకు ఘనంగా నిర్వహిన్చుకోడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బాలవికస్ చిన్నారులు, సభ్యులు,సేవాదళ్ పాల్గొన్నారు.