ఓంశ్రీసాయిరామ్ శ్రీ సత్యసాయి సేవా సమితి, నల్లగొండ. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, స్వామి వారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తేదీ 04.02.2024 ఆదివారం మందిరంలో ఉదయం 7.30ని.లకు బాలవికాస్ విద్యార్థినీ విద్యార్థులచే తాండూలార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 36 మంది బాలవికాస్ పిల్లలు, ఇద్దరు బాలవికాస్ గురువులు పాల్గొన్నారు. సాయి సేవలో కన్వీనర్ 🙏🏻