ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, బాబా వారి శతజయంతి వేడుకలో భాగంగా, తేదీ 10 - 8 - 2023 గురువారం నాడు సమ యం 3.00 సాయంత్రం నుండి. రాత్రి 09.00 గంటల వరకు శ్రీ సాత్య సాయి సేవా సమితి నకిరేకల్ నందు 98 భాజనలు నిర్వహించ డం జరిగినది. . ఈ కార్య క్రమానికి చుట్టూ ప్రక్కన ఉన్న సమితిల భజన మండలిల కన్వీనర్స్ మరియు అన్ని సమితి, భజన మండలిల యాక్టివ్ మెంబర్స్, కూడా హాజరు రైనారు . సాయి సేవలో కన్వీనర్, శ్రీసత్య సాయి సేవా సమితి నకిరేకల్ నల్గొండ జిల్లా