@శ్రీ సాయిరాo@ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహం ఆశీస్సులతో , బాబా వారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తేదీ 10.8.2023 నాడు సత్యసాయి సేవా సమితి మహిళ విభాగం నల్గొండ వారు నల్గొండ పానగల్ లోని చారుమతి కేర్ సెంటర్ లో ఆరు ఫ్యాన్ లు ఇవ్వడం జరిగినది. 30 మంది స్టూడెంట్స్ కు బిస్కెట్ లు మరియు. ఒక్కొక్కరికి 5 పెన్నా లు స్వామి వారి ప్రసాదం పంపిణీ చేయుట జరిగినది. సాయిసేవలో శ్రీసత్యసాయి సేవా సమితి, మహిళా విభాగం., నల్గొండ