సాయిరాo భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహం ఆశీస్సులతో, స్వామి వారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తేదీ 9.8.2023 నాడు, నల్గొండలోని BTS ప్రైమరీ స్కూల్ నందు 200 మంది స్టూడెంట్సకు. స్కూల్ బ్యాగ్స్ ఒక్కరికీ 4 పెన్నాలు , బిస్కెట్లు కార స్వామి వారి ప్రసాదం పంపిణీ చేయుట జరిగినది. సాయి సేవలో శ్రీసత్యసాయి సేవా సమితి., మహిళా విభాగం నల్గొండ సమితి