ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, బాబా వారి శతజయంతి వేడుకలో భాగంగా, తేదీ 6- 8 - 2023 నాడు సమ యం 10.00 ఉదయం నుండి. సాయంత్రం 16.00 సాయంత్రం వరకు శ్రీ సాత్య సాయి సేవా సమితి హాలియా నందు 98 భాజనలు నిర్వహించ డం జరిగినది. . ఈ కార్య క్రమానికి చుట్టూ ప్రక్కన ఉన్న సమితిల భజన మండలిల కన్వీనర్స్ మరియు అన్ని సమితి, భజన మండలిల యాక్టివ్ మెంబర్స్, కూడా హాజరు రైనారు . సాయి సేవలో కన్వీనర్,. శ్రీసత్య సాయి సేవా సమితి హాలియా నల్గొండ జిల్లా