ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, బాబా వారి శతజయంతి వేడుకలో భాగంగా, తేదీ 10 - 8 - 2023 గురువారం నాడు సమయం రాత్రి 7.00 గంటల నుండి. రాత్రి 12.40 గంటల వరకు శ్రీ సత్య సాయి సేవా సమితి పి. ఏ. పల్లి నందు గల మల్లపురం. భాజనమండలి. నందు 98 భాజనలు నిర్వహించడం జరిగినది. . ఈ కార్య క్రమానికి చుట్టూ ప్రక్కన ఉన్న సమితిల భజన మండలిల కన్వీనర్స్ మరియు అన్ని సమితి, భజన మండలిల యాక్టివ్ మెంబర్స్, కూడా హాజరు రైనారు . సాయి సేవలో కన్వీనర్, శ్రీసత్య సాయి సేవా సమితి పి. ఏ. పల్లి నల్గొండ జిల్లా