ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, బాబా వారి శతజయంతి వేడుకలో భాగంగా, తేదీ 13 - 8 - 2023 ఆదివారం నాడు సమయం 2.00 pm గంటల నుండి. 7.00PM గంటల వరకు శ్రీ సత్య సాయి సేవా సమితి మాల్ నందు 98 భాజనలు నిర్వహించడం జరిగినది. . ఈ కార్య క్రమానికి చుట్టూ ప్రక్కన ఉన్న సమితిల భజన మండలిల కన్వీనర్స్ మరియు అన్ని సమితి, భజన మండలిల యాక్టివ్ మెంబర్స్, కూడా హాజరు రైనారు . సాయి సేవలో కన్వీనర్, శ్రీసత్య సాయి సేవా సమితి వి. టి నగర్ మాల్ నల్గొండ జిల్లా