@శ్రీ సాయిరాo@ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహం ఆశీస్సులతో , బాబా వారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తేదీ 16.7.2023 నాడు సత్యసాయి సేవా సమితి మహిళ విభాగం నల్గొండ వారు మరియు , మిర్యాలగూడ సమితి మహిళ విభాగం వారు కలసి మిర్యాలగూడ సమితి పరిది లోగల స్లం ఏరియా 20 కుటుంబల వారికి కొత్త చీరలు, లంగలు, లుంగిలు, చొక్కలు, టవల్ లు, చెధర్లు, స్కూల్ బ్యాగ్స్, డబ్బులు, చెప్పులు, బిస్కెట్ స్వీట్స్, కార పంపిణీ చేయుట జరిగినది. సాయిసేవలో శ్రీసత్యసాయి సేవా సమితి, మహిళా విభాగం నల్గొండ నల్గొండ జిల్లా.