ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, బాబా వారి శతజయంతి వేడుకలో భాగంగా, తేదీ 18 - 6 - 2023 నాడు సమయం 10.00 గంటల నుండి. సాయంత్రం 2.00 గంటల వరకు సత్యసాయి సేవా సమితి నకిరేకల్ మందిరం నందు నల్గొండ జిల్లా సత్యసాయి సేవా సంస్థల జిల్లా సమావేశం నిర్వహించడం జరిగినది. . ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధిగా జోనల్ ఇంచార్జీ వాసుదేవరావు హైదరాబాద్ వారు హాజరైనారు. మరియు నల్గొండ జిల్లా బాడీ మెంబర్స్ [ పదాదీ కారులు] అన్ని సమితిల భజన మండలిల కన్వీనర్స్ మరియు అన్ని సమితి, భజన మండలిల యాక్టివ్ మెంబర్స్, కూడా హాజరురైనారు . సాయి సేవలో సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు నల్గొండ జిల్లా