ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్య సాయి సేవా సమితి, నల్లగొండ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ, ఆశీస్సులతో ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా ఎండాకాలంలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు నల్లగొండ పట్టణం హైదరాబాద్ రోడ్డు వద్ద తేదీ 01.05.2023 సోమవారము నుండి తేదీ 10.06.2023 శనివారం వరకు 41 రోజులు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. చలివేంద్రములో ప్రతీరోజూ చల్లని మంచినీటితో పాటు, స్వామివారి ప్రసాదం, ప్రతీ గురువారం మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరిగింది. సాయిరాం, కన్వీనర్, శ్రీ సత్య సాయి సేవా సమితి, నల్లగొండ.