ఓం శ్రీ సాయిరాం🙏🙏 శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు6-5-2023 ఈశ్వరాంబ డే సందర్భంగా చిట్యాల భజన మండలి వారు మున్సిపల్ ఆఫీస్ సిబ్బందికి మరియు పేదవారికి 100 మందికి నారాయణ సేవ నిర్వహించటం జరిగింది యాక్సిడెంట్లో వెన్నుపూస విరిగి మంచానికే పరిమితమైన వారి కుటుంబానికి అమృత కలశం అందజేయడం జరిగింది సాయి మాత ఆశీర్వాదంతో 5 గురు మాతృమూర్తులకు వారి పిల్లలచే మాతృ పూజ నిర్వహించటం జరిగింది నల్లగొండ సమితి వారు నడవలేని స్థితిలో ఉన్న ఇద్దరికీ వాకర్స్ అందజేశారు చలివేంద్రంలో మజ్జిగ అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది మిర్యాలగూడ సమితి వారు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది సదా సాయి సేవలో శ్రీ సత్య సాయి సేవ సంస్థ నల్లగొండ జిల్లా