అందరికీ సాయిరాం🙏🙏. స్వామి యొక్క శతజయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో 100 గృహాలకు కూల్ పెయింట్ ను వెయ్యాలని సంకల్పించుకున్నాము. ఈ కూల్ పెయింట్ వేయడం వలన ఎండ యొక్క తీవ్రత 6 డిగ్రీలు తగ్గుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 12వది(శివరాం దేవ్, మిర్యాలగూడ) 13వది(హరి ప్రియ, మిర్యాలగూడ) 14వది(కోలా వెంకటేశ్వర్లు, మిర్యాలగూడ) 15వది (వెంకట్ రెడ్డి, మిర్యాలగూడ) 16వది (రాజేశ్వరమ్మ, మిర్యాలగూడ) 17వది (నాగరాజు, సుందర్ నగర్) {17/100} గారి ఇళ్ల పైన కూల్ పెయింట్ ను వేయడం జరిగింది. సాయిరాం🙏 సత్య సాయి సేవా సమితి, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా.