Special Programs
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సత్తుపల్లి సమితి వారిచే సత్తుపల్లి TGRTC బస్ స్టేషన్ లో చలివేంద్రం లో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ సేవ