ఓం శ్రీ సాయిరాం స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 6/3/2026 తేదీన ఉచిత కుట్టుమిషన్ శిక్క్షణా తరగతులను సత్తుపల్లి సమితి లో ప్రారంభించుకొనట జరిగినది. స్వామి వారి అనుగ్రహంతో అడ్వాన్స్డ్ టైలరింగ్ & ఫ్యాషన్ డిజైనింగ్ లో 60 రోజులు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సాయిరాం🙏