Special Programs
🙏ఓమ్ శ్రీ సాయిరామ్🙏 *భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా *సత్తుపల్లి సమితిలో గత రెండు సంవత్సరములుగా ప్రతీనెలా మొదటి ఆదివారం నిర్వహించబడుచున్న ఉచిత హోమియో వైద్య కేంద్రములో *ఈరోజు (05 అక్టోబర్ 2025) *హోమియో డాక్టర్ గారికి మరియు హోమియో వైద్య విభాగం సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించబడినది. ....సాయిరామ్ 🙏