Special Programs
🙏ఓమ్ శ్రీ సాయిరామ్🙏 భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సత్తుపల్లి శ్రీ సత్యసాయి సేవా కేంద్రము ద్వారా ప్రతీ నెలా గంగారం- ప్రాధమిక ఆరోగ్య కేంద్రములో గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ పౌడర్ అందచేసే సేవా కార్యక్రమం నిర్వహించబడుచున్నది. 👉ఈరోజు(11Sep25) ఉదయం 11-30 గంటల నుండి ఇట్టి సేవా కార్యక్రమం గంగారం-ప్రాధమిక ఆరోగ్య కేంద్రములో నిర్వహించబడినది. సాయిరాo