🙏ఓమ్ శ్రీ సాయిరామ్🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో........ తేది: 24 ఆగష్టు 2025 (ఆదివారం) సత్తుపల్లి సమితి దత్తత గ్రామమైన గౌరిగూడెం శ్రీ సీతారామాలయ ప్రాగణంలో "శ్రీ సత్యసాయి గ్రామోత్సవ సంబరాలు" అత్యంత వైభవంగా కనులపండుగగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా గ్రామం లో *ఉదయం 5:00 గంటలకు తోరణములతో అలంకరించబడిన ఆలయ ప్రాంగణములో "నగరసంకీర్తన" ఉదయం 6- 00 గంటలకు ప్రారంభమై గ్రామములో నిర్వహించబడింది. సాయిరాం