Special Programs
ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమితి గౌరిగూడెం గ్రామం లో గ్రామోత్సవాలలో భాగంగా ఉదయం నుండి జరుగుతున్న కార్యక్రమాల కొనసాగింపుగా సాయంత్రం పల్లకి సేవ అత్యంత వైభవంగా జరిగింది.. గ్రామస్థులందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. Sairam