భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు సత్తుపల్లి సమితి గౌరిగూడెం గ్రామం లో జిల్లా మహిళా విద్యా విభాగ కోఆర్డినేటర్ గారిచే బాలవికాస్ క్లాసుల నిర్వహణ జరిగింది. సాయిరాం