భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు సత్తుపల్లి సమితి, మందిరంలో బాల వికాస్ క్లాసెస్ నిర్వహణ జరిగింది. జిల్లా బాలవికాస్ మహిళా కోఆర్డినేటర్ గారిచే క్లాసుల నిర్వహణ జరిగింది. సాయిరాం