Balvikas
Om sree sairam భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సత్తుపల్లి సమితి లో బాలవిలాస్ విద్యార్థిని విద్యార్థులకు జరుగుతున్న వేసవి శిక్షణ తరగతులు మరియు ఈశ్వరమ్మ డే వారోత్సవాలు లోభాగంగా ఈరోజు నిర్వహించిన వివిధ కార్యక్రమాలు..సాయిరాం