Special Programs
💐💐💐ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలో స్వామి వారి దివ్య దర్శనంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమరథ శోభాయాత్ర ఇప్పటి వరకు 9 మండలాలు పూర్తిచేసుకుని 21-01-2025 మంగళవారం రోజున సాయంత్రం 5 గంటల నుండి 246 వ రోజు సేవా కార్యక్రమం తల్లాడ మండలం తల్లాడ గ్రామంలో నిర్వహించబడింది. జై సాయిరాం🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా