స్వామివారి 99వ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు .. సత్తుపల్లి సమితి కాకర్లపల్లి లోని EHV పాఠశాల యందు విద్యార్థులకు 21/11/2024 తేదిన ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగింది . సాయిరాం