Special Programs
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సత్తుపల్లి సమితి లో నిర్వహించినటువంటి నేషనల్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో భాగంగా సత్తుపల్లిలోని ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలలు 20 మరియు ప్రభుత్వ /ప్రైవేటు కళాశాలలు ఎనిమిదిలో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతులు మరియు సర్టిఫికెట్లను 20/11/2024 న బహుకరించడం జరిగింది ఈ సేవలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇట్లు కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవ సమితి సత్తుపల్లి