Special Programs
Om sri sairam సత్తుపల్లి సమితి, గుడిపాడు లోని బాలవికాస్ కేంద్రంలోని బాలవికాస్ విద్యార్థులకు ఆటల పోటిలు నిర్వహించడం జరిగింది. స్వామివారి 99వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం, బహుమతులు ఇవ్వడం జరిగింది . సాయిరాం