Service
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 99 వ జయంతి మహోత్సవం ను పురస్కరించుకుని , సేవాకార్యక్రమాలు లో భాగంగా నేడు అనగా 20-11-24 వ తేదీ బుధవారం యువజన విభాగం వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఖమ్మం జిల్లా, సత్తుపల్లి సమితి, సత్తుపల్లి లోని శ్రీ సత్యసాయి ప్రశాంతి సేవా నిలయంలో నిర్వహించబడింది.. ఈ సేవా కార్యక్రమంలో 29 మంది యూత్ సభ్యులు పాల్గొని 29 యూనిట్స్ రక్తం డొనేట్ చేయడం జరిగింది. సత్తుపల్లి సమితి కార్యవర్గ సభ్యులు, ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు, యూత్ కోఆర్డినేటర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా