Special Programs
ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 20/6/2024 తేదీన ఈ సంవత్సరంలో కొత్త EHV స్కూల్ని, సత్తుపల్లి సమితి కాకర్లపల్లి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 8 , 9 తరగతుల విద్యార్థులకు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ స్కూల్లో ఈరోజు పరిచయ కార్యక్రమాన్ని మొదటి సెషన్ బోధించడం జరిగింది. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా