Service
🌺ఓం శ్రీ సాయిరామ్🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ....13/6/2024 తేదీన సత్తుపల్లి సమితి గంగారం ప్రభుత్వ ఆసుపత్రి లో గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ ఫుడ్ ప్రేమతో పంచుతున్న మహిళా సభ్యులు...... సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా