Bhajans
ఓం *శ్రీ సాయిరాం🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి 98వ జన్మ దినోత్సవ శుభ సందర్భంగా 19/11/'23 ఆదివారం మహిళా డే సందర్భంగా ఉదయం వేదం, భజన, సువాసిని పూజలు 16 మంది నిరుపేద కుటుంబాలకు అమృత కలశాలు పంపిణీ స్వామివారికి హారతి ,అన్న ప్రసాదం, మరియు మధ్యాహ్నం బాలవికాస విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రైస్ డిస్ట్రిబ్యూషన్, నేషనల్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ మరియు ఆటల్లో గెలుపొన్న విద్యార్థులకు బహుమతుల ప్రదానం జరిగింది సత్తుపల్లి సమితిలోని అన్ని బాలవికాస కేంద్రాలలోని విద్యార్థులు పాల్గొన్నారు జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా