Special Programs





తేది. 14.01.2019 సోమవారం నాడు భూపాలపల్లి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భోగి పర్వదిన సందర్భంగా ఉదయం 11.00 గంటలకు మహిళలకు, బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దీనిలో 26 మంది పాల్గొన్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, నలుగురికి consolation బహుమతులు అలాగే మిగతా 19 మందికి participation prize లను ఇచ్చి నట్లు మరియు శ్రీ ఉమా మహేశ్వర రావు, శ్రీమతి జానకి దేవి,శ్రీమతి మౌనిక, Ravinder,, శంకర్, తిరుపతి రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయ శంకర్ జిల్లా అధ్యక్షులు శ్రీ ch Mallareddy తెలిపారు... ఇదే రోజు సాయంత్రం ఐదు గంటలకు శ్రీ సత్య సాయి మందిరం స్వామి వారి దివ్య సన్నిధిలో భోగి పండ్లు పోసే కార్యక్రమం కూడా నిర్వహించామని, దీనిలో బాల వికాస్ పిల్లలు చిన్నారులు, మహిళలు, మహిళా youth మొత్తం 94 మంది పాల్గొన్నారు.