🙏ఓమ్ శ్రీ సాయిరామ్🙏 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... ఈరోజు 19-4-2024 తేదీన మహిళా డే పురస్కరించుకొని సత్తుపల్లి సమితి మహిళా విభాగము వారిచే గంగారం ప్రభుత్వ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు ఉచితముగా ప్రోటీన్ పౌడర్ ప్రేమతో పంపిణీ చేయనైనది. సాయిరామ్🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా