భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 5/3/2024 మంగళ వారం నాడు శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వారి ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా సత్తుపల్లి విచ్చేసిన శ్రీ R J రత్నాకర్ గారి దంపతులకు పూర్ణకుంభంతో, వేద పఠనంతో స్వాగతం పలికిన తరువాత నూతనముగా నిర్మించుకున్న శ్రీ సత్యసాయి ప్రశాంతి సేవా నిలయం మరియు శ్రీ సత్య సాయి ప్రేమరథం శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ వారు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి ప్రారంభం చేసిన అనంతరం నిర్వహించిన పబ్లిక్ మీటింగ్.. పుర ప్రముఖులు, శ్రీ గాదె సత్యనారాయణ గారి స్వాగతం, మరియు జిల్లా అధ్యక్షుల స్వాగతోపన్యాసం తరువాత, రాష్ట్ర అధ్యక్షుల వారి మరియు నేషనల్ సర్వీస్ కోఆర్డినేటర్, ఇండియా గారి ప్రసంగాలు.. రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు , డాక్టర్ M రాగమయి గారు ఎమ్మెల్యే వారి ప్రసంగాలు, తదనంతరం శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వారి ప్రేమ పూర్వక సందేశం.. ఈకార్యక్రమంలో పాల్గొన్న శ్రీ S కోటేశ్వర రావు గారు నేషనల్ సర్వీస్ కోఆర్డినేటర్, శ్రీ P. వెంకటరావు గారు రాష్ట్ర అద్యక్షులు, వివిధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్ లు, రాష్ట్ర ఇంచార్జెస్ , జిల్లా అద్యక్షులు, సమితి, భజన మండలి కన్వీనర్లు, జిల్లా/ సమితి కార్యవర్గ సభ్యులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు, భక్తులు మరియు అత్యధిక సంఖ్యలో తరలి వచ్చిన పరిసర గ్రామాల ప్రజలు.. సాయిరాం🙏