🙏ఓం శ్రీ సాయిరాం 🙏 🕉️ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో...🕉️ 🌈 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం వారి ఆధ్వర్యంలో (మహాబాబానగర్ జిల్లా) 🌈 🌈ఈరోజు కోస్గి సమితిలో రక్తదాన శిబిరo కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది🌈 🌈ఉదయం 10:00గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు కార్యక్రమాన్ని ప్రజ్ఞ జూనియర్ కళాశాల లో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం లో 38 మంది రక్తదానం చేయడం జరిగింది🌈 🌈ఈ కార్యక్రమo లో జిల్లా యూత్ కోర్డినేటర్ వెంకట్రాములు సమితి కన్వినర్ విష్ణు ప్రసాద్ సమితి పెద్దలు భక్తులు మరియు కళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వర్ రెడ్డి లెక్చరర్ శ్రీనివాస్ మరియు రెడ్ క్రాస్ బృందం ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు🌈 🌈స్వామి వారి అనంతమైన దయతో ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు సంపూర్ణం గా ఉండాలని కోరుకుంటూ🌈 🙏జై సాయిరాం 🙏 సదా సాయి సేవలో యువజన విభాగం శ్రీ సత్యసాయి సేవాసంస్థలు మహబూబ్నగర్ జిల్లా