ఓం శ్రీసాయిరాం🙏 భగవానుని దివ్య పాద పద్మాలకు ప్రణమిళ్లుతు........అందరికి సాయిరాం స్వామి వారి. దివ్యాశిశులతో........... శ్రీసత్యసాయి బాలవికాస్, పెద్దపల్లిజిల్లాలో....... 3 సమితులు, రంగంపల్లి బ్రిడ్జి స్కూల్ లో స్వామి వారి 98వ జన్మదిన వేడుకల్లో బాలవికాస్ విద్యార్థులు పాల్గొన్నారు. బాలవికాస్ విద్యార్థులు సామూహిక సాయి గాయత్రి 108 సార్లు జపిస్తూ తండూలర్చన చేసారు. స్వామి వారి జన్మదినం సందర్బంగా నిర్వహించిన పల్లకి సేవలో, నగర సంకీర్తనలో ఆనందో త్సవాల తో పాల్గొన్నారు విద్యార్థులకు బాలవికాస్ గ్రూప్ 1,2 సర్టిఫికెట్స్, Nsss*essay writing లో, విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్స్ బహుమతులు ప్రధానం చేయటం జరిగినది. విద్యార్థులు స్వామి వారిని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. స్వామివారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న చిన్నారులకు. వారిని ప్రొత్సహంచిన గురువులకు, వారికీ సహకరించిన తల్లితండ్రులకు మనః పూర్వక సాయిరాం స్వామి వారి అనుగ్రహం చిన్నారులపై, గురువులపై ఎల్లప్పుడూ ఉండాలని మనఃస్ఫూర్తి గా కోరుకుంటూ...... జై సాయిరాం సదా సాయి సేవలో...... శ్రీసత్యసాయి బాలవికాస్, పెద్దపల్లి జిల్లా శ్రీసత్యసాయి సేవా సంస్థలు, పెద్దపల్లి జిల్లా.