ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్య సాయి సేవాసమితి మాదారంలో స్వామివారి జన్మదిన వేడుకలు వేడుకలు భాగంగా పాఠశాల విద్యార్థి విద్యార్థులకు పండ్లు పంపిణీ మరియు బాలవికాస్ విద్యార్థులకు జామెట్రీ బాక్సులు పెన్నులు పెన్సిల్ మరియు పెండ్లి కూతురికి మంగళసూత్రం పంపిణీ చేయడం జరిగింది పల్లకి సేవ భజనలు డోలారాణం కేక్ కటింగ్ మంగళహారతి నారాయణస్వామితో ముగించడం జరిగింది సాయిరాం