ఓం శ్రీ సాయిరాం.🙏 స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహంతో, 98వ జయంతోత్సవ కార్యక్రమములో భాగముగా, ఈరోజు కేకే నగర్ స్కూలు, స్పందన స్కూల్ లో స్వామి బర్త్డే కేకు కేక్ కట్ చేసి పిల్లలకు కేకు చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగినది. స్వామి కానుక విద్యార్థులందరికీ ప్లేటు గ్లాసు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో డిస్టిక్ ప్రెసిడెంట్ వెంకటస్వామి గారు విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్వామి సందేశాన్ని అందరి హృదయాలను హత్తుకునేలా విశదీకరించడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ స్వామి యొక్క అఖండ అనుగ్రహాలు ఉండాలని స్వామి ప్రార్ధిస్తున్నాను. సాయి సేవక్. సత్య సాయి సేవ సమితి 8 వ కాలనీ . పెద్దపెల్లి జిల్లా.