ఓం శ్రీ సాయిరాం🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 98వ జన్మదిన వేడుకల్లో భాగంగా 45 అనాధ మహిళలకు చెద్దర్లు పంపిణీ చేసి 150 మందికి నారాయణ సేవ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి భక్తులకు స్వీకరించే వారికి మరియు కాలనీవాసులకు అందరికీ ఆ దేవదేవుని శ్రీ సత్యసాయిబాబా కరుణ కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ. ఓం శ్రీ సాయిరాం కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవ సమితి బసంత్ నగర్ పెద్దపల్లి జిల్లా