ఓం శ్రీ సాయిరాం🙏 భగవానుని దివ్య పాద పద్మాలకు ప్రణమిళ్ళుతూ.......... అందరికి. సాయిరాం స్వామి వారి దివ్య ఆనుగ్రహ ఆశిశులతో................శ్రీ సత్యసాయి నిత్యాన్నప్రసాద సేవా కేంద్రం, పెద్దపల్లిజిల్లా ఆసుపత్రి రోగుల సహాయకులకు స్వామి వారి ప్రసాదము మధ్యాహ్నం పంచుట *అను 🙏దివ్యసేవ🙏 స్వామివారు అనుగ్రహించి తేదీ 23/8/2023 నాటికీ 5 సంవత్సరములు * దిగ్వి జయముగా పూర్తి చేసుకొని 6 వ సంవత్సరములోకి * అడుగుపెడుతున్న శుభ సందర్బములో......... 💐💐💐💐💐 ......... స్వామి వారి అధ్యక్షతన తేదీ 23/8/2023 రోజు ఉదయం 1.10.00గం లకు వేదపఠనం 2.10.30 గం లకు భజన 3.11. 00. గం లకు సమావేశం....... 4.నిత్యాన్న ప్రసాద సేవల వివరాలు తెలియజేయటము జరిగినది. 5. జిల్లా అధ్యక్షులు బి. వెంకటస్వామి గారు జిల్లా లోని స్వామి వారి సేవల గురించి తెలియజేశారు. 6. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీ శౌరయ్యగారు మాట్లాడుతూ....... మా భోజనం కంటే స్వామి వారి ప్రసాదం బాగుందని, సాయి సేవలు అద్భుతమైనవని ప్రసంశించారు. 7. కొత్తగా స్వామి నిత్యాన్న ప్రసాద సేవలో పాల్గొంటున్న భక్తులకు స్వామి వారి చిత్రపటం స్వామివారి ప్రసాదంగా అందజేయటమైనది. 8. 12.00 గం లకు స్వామి వారికి హారతి,ప్రసాద స్వీకరణ మనజిల్లా లోని వివిధ విభాగాల కో ఆర్డినేటర్స్, సమితి కన్వీనర్లు,. సమితి పదాధికారులు. సాయి కుటుంబసభ్యులు, నిత్యాన్న ప్రసాద సేవా సభ్యులు, పేషేంట్ సహాయకులు, పట్టణవాసులు మొత్తం 250 మందివరకు పాల్లోన్నారు. స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహము అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనః స్ఫూర్తి గా కోరుకుంటూ........ జైసాయిరాం సదా సాయి సేవలో....... జిల్లా సేవాదళ్ కో ఆర్డినేటర్ శ్రీసత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా కమిటీ, పెద్దపల్లి. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, పెద్దపల్లి జిల్లా. 🙏🙏🙏🙏