🙏ఓం శ్రీ సాయిరాం🙏 భగవానుని దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ................ అందరికి సాయిరాం. ఈ రోజు తేదీ 16/7/2023 రోజు శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా కేంద్రము, పెద్దపల్లి లో.... శ్రీ రాజమౌళి గారు (బసంత్ నగర్ )వారి జన్మదినము సందర్బంగా.......దంపతులిద్దరూ అన్న ప్రసాద సేవలో పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్స్ కు కూడా పండ్లు పంపిణీ చేసారు. రాజమౌళి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికీ వారి కుటుంబ సభ్యులకు స్వామి వారు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటూ......... జై సాయిరాం సదా సాయి సేవలో....... శ్రీ సత్య సాయి నిత్యాన్న ప్రసాద. సేవా కమిటీ, పెద్దపల్లిజిల్లా. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, పెద్దపల్లి జిల్లా.