🙏ఓం శ్రీ సాయిరాం🙏 భగవానుని దివ్య పాదపద్మాలకు ప్రణమిల్లుతూ......... అందరికీ సాయిరాం. స్వామి వారి దివ్యాశిశులతో... ఈ రోజు తేదీ 18/7/2023 శ్రీ సత్యసాయి సేవా సమితి, పెద్దపల్లి లో మూడవవారం ఇంటింటా సంచారభజన ఈ రోజు శ్రీ &శ్రీమతి అనిల్ జైన్ గారింట్లో (కొత్త వారు ) వారి కుటుంబ సభ్యులతో భజన నిర్వహించుకున్నారు . వారికీ వారి కుటుంబ సభ్యులకు స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని మనఃస్ఫూర్తి గా కోరుకుంటూ..... పాల్గొన్న సాయి కుటుంబ సభ్యులందరికి సాయిరాం. సంచార గృహ భజనలు నిర్విఘ్నంగా సాగాలని భగవానుని ప్రార్ధిస్తూ......... జై సాయిరాం సదా సాయి సేవలో....... కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవాసమితి, పెద్దపల్లి జిల్లాపెద్దపల్లి .