ఓంశ్రీ సాయిరాం ఉగాది వేడుకలు.. ఉదయం ఓంకార సుప్రభాతం నగర సంకీర్తన, పచ్చడి వితరణ ఆధ్యాత్మిక ప్రసంగం, హారతి,,,, సాయంత్రం.. పంచాంగ శ్రవణం, భజన, ఉగాది స్వామి వారి సందేశం, వీడియో ప్రదర్శన, ఆధ్యాత్మిక ప్రసంగం హారతి ప్రసాద పంపిణీ చాలా భక్తులు ఈ ఉగాది వేడుకలు లో పాల్గొన్నారు. Sss samithi కరీంనగర్... 🙏